Sunday, October 5, 2008

ఉత్తరం

నా ఉత్తరం కోసం ఎదురు చూడకు . . .
ఏదో ఒక రోజు నా కలలనన్నిటినీ వ్రాస్తాను
గులాబీరేకుల పై . . .
అందుకే నేనొక గులాబీ చెట్టునవుతున్నా . . .
మరి నా ఊహల పూలు పూయించాలి కదా . . .

No comments: