Sunday, July 4, 2010

మరణం చచ్చిపోయింది

దూలానికి వేలాడుతూ నేను . . .
కిటికీ ఊచలు నన్ను చూసి పరిహసిస్తున్నాయి . .
దండానికి ఆరేసిన లుంగీ నుండి చుక్కలు చుక్కలు గా పడుతున్న నీళ్ళు
నా జ్జ్ఞాపకాలు . .
నేనే జీవితం అన్న నా ప్రియసఖి ని కోల్పోయిన
నా గురించి చెబుతున్నాయి . .
దూలానికి వేలాడుతూ నేను . . .
కిటికీ ఊచలు నన్ను చూసి బాధ పడుతున్నాయి
అయ్యో నువ్వింకా చావలేదా అని
చావను . . . ఎందుకంటె నా మరణం చచ్చిపోయింది . . ఇక రాదు
నేనొక జీవచ్చవాన్ని . .

4 comments:

vicky said...

hey... thats wonderful... a fantastic presentation of one's feeling... and you have shown a great tendency by saying a dead soul cannot die again and again...

Unknown said...

అవున్రా......నీకు మరణం లేదు.....నిజమే ఎందుకంటే......నీ కవితలు చదివి మేము మరణించాలి కదా.......

Dinesh said...

baavundanna !!!!

Unknown said...

ore k k gaa . . neeyabbaa . . neeku yedupu raa . . anduke alaa kulluku chastunnaav . . yedava yedavaani . . .